Telugu Mp4 Zone Headline Animator

Saturday 16 January 2016

Express Raja Telugu Movie (2016) Review

ఎక్స్‌ప్రెస్ రాజా – కామెడీ ఎక్స్‌ప్రెస్!విడుదల తేదీ : 14 జనవరి 2016 రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాత : వంశీ, ప్రమోద్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
Express Raja Telugu Movie (2016) Review

నటీనటులు : శర్వానంద్, సురభి, సప్తగిరి, ప్రభాస్ శ్రీను…తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్, తాజాగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పేరుతో ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేను నమ్మి సంక్రాంతి కానుకగా సినిమాను మన ముందుకు తెచ్చారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ప్రమోషన్స్‌తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందీ? చూద్దాం..

Soggade Chinni Nayana Telugu Movie (2016) Review

Soggade Chinni Nayana – Enjoyable family entertainer
Release date : January 15 2016
Rating : 3.5/5
Director : Kalyan Krishna
Producer : Nagarjuna Akkineni
Music Director : Anoop Rubens
Starring : Nagarjuna Akkineni, Ramya Krishnan, Lavanya Tripathi
Soggade Chinni Nayana Telugu Movie (2016) Review
Akkineni Nagarjuna always comes up with interesting films in his career. This time around, he brings you a complete family entertainer in the form of Soggade Chinni Nayana. After a huge round of promotions, this film has hit the screens today. Let’s see how it turns out to be.

Popular Posts