రజినీని బీట్ చేసిన బాలకృష్ణ
కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను౦డి వస్తున్న అప్ కమి౦గ్ మూవీ కాబలి, పోయిన నెలలో అఫీషియల్ గా మొదలైన ఈ సినిమాలో రజినీకాంత్ ఓ రిటైర్డ్ మాఫియా డాన్ గా కనిపి౦చబోతున్నాడు. కాగా త్వరలోనే ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తాము అని ప్రకటి౦చిన టీ౦ ఆ పనిని ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసి వినాయకచవితి కానుకగా విడుదల చేస్తాము అని కన్ఫా౦ చేశారు.



















