Telugu Mp4 Zone Headline Animator

Monday, 18 May 2015

ఫోటో మూమెంట్ : లెజెండ్ లయన్ తో యూవీ

 ఫోటో మూమెంట్ : లెజెండ్ లయన్ తో యూవీ




  ఫోటో మూమెంట్ : లెజెండ్ లయన్ తో యూవీ.



క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతున్నారు. సంకల్ప బలం ముందు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చిన్నబోయింది. ఇక, సినిదిగ్గజం బాలకృష్ణ తన తల్లి పేరు మీద నెలకొల్పిన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న యువరాజ్ సింగ్ యూవీకెన్ పేరుతో సంస్థను నెలకొల్పి క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్న సంగతి విదితమే. ఈ ఇద్దరు లెజెండ్స్ దారులు వేరైనా.. ఇద్దరి సంకల్పం మాత్రం ఒక్కటే.

Popular Posts