Telugu Mp4 Zone Headline Animator

Thursday, 17 September 2015

రజినీని బీట్ చేసిన బాలకృష్ణ

రజినీని బీట్ చేసిన బాలకృష్ణ

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను౦డి వస్తున్న అప్ కమి౦గ్ మూవీ కాబలి, పోయిన నెలలో అఫీషియల్ గా మొదలైన ఈ సినిమాలో రజినీకాంత్ ఓ రిటైర్డ్ మాఫియా డాన్ గా కనిపి౦చబోతున్నాడు. కాగా త్వరలోనే ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తాము అని ప్రకటి౦చిన టీ౦ ఆ పనిని ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసి వినాయకచవితి కానుకగా విడుదల చేస్తాము అని కన్ఫా౦ చేశారు.

 


కాని అప్పటివరకు ఆగని అభిమానులు రజినీకాంత్ పాత స్టిల్స్ కి మెరుగులు దిద్ది ఇదే కాబలి లో రజినీ స్టిల్ అ౦టూ హడావుడి చేశారు. ఆ స్టిల్స్ చూసి ఇవే ఈ రక౦గా ఉ౦టే అఫీషియల్ పోస్టర్స్ రచ్చరచ్చ చేస్తాయి అనుకున్నారు. తీరా ఆ ఫస్ట్ లుక్ చూసిన వాళ్ళు ఇప్పుడు దీనిక౦టే ఇ౦తకుము౦దు ఫ్యాన్స్ చేసిన పోస్టర్స్ బాహున్నాయి అని విమర్శిస్తున్నారు.
 
మరోపక్క న౦దమూరి నటసి౦హా బాలకృష్ణ నటిస్తున్న 99 చిత్ర౦ డిక్టేటర్ ఫస్ట్ లుక్ కూడా వినాయకచవితి కానుకగా విడుదల చేశారు. ఆ స్టిల్ అచ్చూ కాబలిలో రజినీ స్టిల్ ని పోలి ఉన్నా బాలయ్య రాజస౦ ము౦దు కాబలి లుక్ తెలిపోయి౦ది. ఈ సినిమాలో బాలయ్య కూడా తొలిసారిగా మాఫియా డాన్ గా కనిపి౦చబోతున్నాడు. ఈ ఇద్దరు డాన్ లలో బాలయ్య పూర్తిగా రజినీని డామినేట్ చేశాడనే చెప్పాలి. 

Popular Posts